Tollywood TV actress Biggboss Telugu fame Priyanka Jain in rhinestone top
Priyanka Jain in that net mesh costume ! · #Ayesha Stunning hot babe! · Divine beauty Mrunal Thakur
Priyanka Jain Tv show peaking
రెచ్చిపోయిన ప్రియాంక | Biggboss Contestant Priyanka Jain Hot Photos Goes Viral |
ప్రియాంక జైన్ | Biggboss Priyanka Jain Hottest Photos Shaking Social Media |
ఇప్పటివరకు ఓ మోస్తరుగా గ్లామర్ ఒలకబోసిన ఈ బ్యూటీ.. డ్యాన్స్ ఐకాన్ 2షోలో మాత్రం గ్లామర్ బౌండరీలు దాటేసింది. జాలీల డ్రెస్‌లో అందాలన్ని కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు అసలు ప్రియాంక ఈ రేంజ్లో ఎక్స్పోజ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్.
మౌనరాగం సీరియల్‌తో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఈ సీరియల్‌తో అందరి ఇంటి ఆడబిడ్డ అయిపోయింది. మూగ అమ్మాయిగా టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ చూపించింది. ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్‌తో స్మాల్ స్క్రీన్‌పై స్టార్ రేంజ్‌కు వెళ్లింది. ఇక బిగ్ బాస్‌తో ఈ పేరు అందరికీ పరిచయం అయిపోయింది. బిగ్ బాస్ సీజన్ 7కి కంటెస్టెంట్‌గా వెళ్లిన ప్రియాంక.. తన ఆటతీరు, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్‌ను తనవైపు తిప్పుకుంది
source https://www.indianactress.in/2025/04/tollywood-tv-actress-biggboss-telugu.html
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.